- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > ఎలాంటి ఫేక్ రూమర్స్ నమ్మొద్దు.. ఆధారాలతోనే 23 మందిని అదుపులోకి తీసుకున్నాం: నిర్మల్ జిల్లా ఎస్పీ
ఎలాంటి ఫేక్ రూమర్స్ నమ్మొద్దు.. ఆధారాలతోనే 23 మందిని అదుపులోకి తీసుకున్నాం: నిర్మల్ జిల్లా ఎస్పీ
by Anjali |
X
దిశ, నిర్మల్: బైంసా లాంటి సున్నితమైన ప్రాంతంలో రెచ్చగొట్టే ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని, గొడవలకు పోవద్దని పూర్తి పటిష్ట పోలీసు బందోబస్తులో శాంతియుతంగా బైంసా ఉందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శుక్రవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం కేటీఆర్ కార్నర్ మీటింగ్లో హనుమాన్ భక్తుల ఆందోళన,కేటీఆర్ వాహనం పై దాడి కేసులో 23 మందిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని ప్రస్తుతానికి నలుగురిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఎవరైనా ఉద్రిక్త వాతావరణానికి పాల్పడిన కఠిన చర్యలు తప్పవని, ప్రజలు రూమర్స్ నమ్మక సంయమనం పాటించాలన్నారు. అయితే బీజీపీ శ్రేణులు మాత్రం ఇది అక్రమ అరెస్టులనీ వాపోతున్నారని తెలిపారు. అరెస్ట్ అయిన వాళ్లలో హనుమాన్ దీక్ష స్వాములు కూడా వున్నారని వెల్లడించారు.
Advertisement
Next Story