- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులను ప్రోత్సహించాలి : ఆసిఫాబాద్ కలెక్టర్
by Aamani |
X
దిశ, వాంకిడి : చేపల పెంపకం వైపు మొగ్గు చూపాల రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం మండలంలోని సరండి గ్రామంలో ఏర్పాటు చేసిన చేపల చెరువులను పరిశీలించారు.చేపల పెంపకం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని చెప్పారు. చేపల పెంపకం పై రైతులకు అధికారులు సలహాలు సూచనలు చేస్తూ, అధిక ఆదాయాలు వచ్చే చేపల రకాలను తెరవాలని సూచించారు. కలెక్టర్ వెంట మత్స్యశాఖ జిల్లా అధికారి సాంబశివరావు, తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఉన్నారు.
Advertisement
Next Story