- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన బీజేపీ సీనియర్ నేత
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఏపీ బీజేపీ లీడర్ టీజీ వెంకటేష్ సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరగకపోవచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన లాభం కోసం 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలని ఏముంది? ఈ సారి ఏదైనా జరగొచ్చు! అన్నారు. జనరల్ ఎలక్షన్స్ తో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు జరగకూడదంటూ టీజీ బాంబ్ పేల్చారు.
ఒక వేళ జనరల్ ఎలక్షన్స్ తో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఐదారు నెలలు రాష్ట్రపతి పాలన తప్పదన్నది టీజీ వెంకటేష్ లాజిక్. ఇక ఏపీలోనూ ప్రెసిడెంట్ రూల్ ఉండొచ్చంటూ టీజీ చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీని జగన్ రద్దు చేయకపోవచ్చన్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరంటూ హాట్ కామెంట్స్ చేశారు.
Also Read..
ప్రధాని పదవి రేసులో కేసీఆర్.. ఆ కూటమికి చైర్‌పర్సన్ కావడానికి పక్కా ప్లాన్!