- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో అపశృతి..
X
దిశ, ములుగు ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని రామప్పలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. రామప్పలో ఏర్పాటు చేసిన ఆన్ లైన్ ఎల్ఈడీ స్క్రీన్ వద్ద షార్ట్ సర్య్కూట్‌తో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పొగను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్‌లో 5 రోజుల శీతాకాల నిడివికి వచ్చిన రాష్ట్రపతి.. ప్రస్తుతం వరంగల్‌లోని రామప్ప ఆలయంలో పర్యటిస్తున్నారు.
Advertisement
Next Story