- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంటర్ విద్యార్థులకు మరో ఛాన్స్
by Shyam |
X
దిశ, న్యూస్బ్యూరో: పరీక్షా పత్రాల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం గడువు పెంచుతున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞాపనల మేరకు గడువు పెంచుతున్నట్టు బోర్డు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. ఆన్లైన్ పరీక్ష పత్రాలను చూసుకునేందుకు ఈ నెల 30వరకూ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. నిర్ధేశిత ఫీజు చెల్లించిన విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఆన్సర్ షీట్లను చూసుకోవచ్చని వెల్లడించారు.
Advertisement
Next Story