- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు గుడ్ న్యూస్.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
X
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో గతేడాది భారీగా కురిసిన వర్షాలకు రైతులు పెద్ద ఎత్తున పంట నష్ట పోయారు. అయితే, వారికి ఇప్పటి వరకూ ఎలాంటి సాయం అందలేదు. దీనిపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరగగా.. గతేడాది నష్టపోయిన రైతులకు మూడు నెలల్లోనే ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా నాలుగు నెలల్లోనే బీమా సొమ్ము కూడా చెల్లించాలని , రైతులతో పాటు నష్టపోయిన కౌలుదారులకు కూడా పరిహారం , బీమా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వెంటనే పంట దెబ్బ తిన్న రైతులను గుర్తించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.
Advertisement
Next Story