మద్యం షాపు ఓనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

by Shyam |
మద్యం షాపు ఓనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల లైసెన్సులు ఒక నెల పొడిగించింది. రిటైల్ మద్యం దుకాణాల లైసెన్సులు నెలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఏ-4 రిటైల్ మద్యం దుకాణాల లైసెన్సులు పొడిగించింది. నవంబర్ 1 నుంచి నవంబర్ 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed