- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణ కలలు నెరవేరడం లేదు..!
by Shyam |

X
దిశ వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో కలలు కన్నామని.. కానీ, ఆ కలలేవి నెరవేరడం లేదని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి విమర్శించారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజు తాము పడిన టెన్షన్ చెప్పలేనిదని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్న సమయంలో తాము పొంగిపోయామని అన్నారు. కానీ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అపెక్స్ కౌన్సిల్లోనే కేసీఆర్ విమర్శలు పొందారని జితేందర్ రెడ్డి అన్నారు.
Next Story