తెలంగాణలో భారీగా కేసులు.. 540 మంది మృతి

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,891 కొత్త కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 66,677కు చేరింది. ఇందులో 18,547 బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. 47,590 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 540 మంది బాధితులు కరోనాతో మృతిచెందారు.

Advertisement