బీజేపీ నెలరోజుల కార్యాచరణ

by Shyam |   ( Updated:2020-08-30 10:03:08.0  )
బీజేపీ నెలరోజుల కార్యాచరణ
X

దిశ న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో నెల రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ కార్యవర్గం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం జరిగిన పదాధికారుల సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భగా నెల రోజుల కార్యాచరణకు సంబంధించిన ప్రణాళికను విడుదల చేశారు. ఆగష్టు 31నుంచి సెప్టెంబర్ చివరివరకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed