అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యేల శ్రద్ధాంజలి

by Shyam |
అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యేల శ్రద్ధాంజలి
X

దిశ, న్యూస్ బ్యూరో :
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ శాసనసభ్యులు, మండలి సభ్యులు ఉదయం 10.15 గంటలకు తెలంగాణ అమరవీరుల స్థూపం(గన్ పార్క్)వద్ద శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు.

Tags: ts assembly sessions, mla and mlc, amaraveerula stupam, condolencses

Advertisement

Next Story

Most Viewed