- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: నేటి నుంచి రెండ్రోజుల పాటు తెలంగాణ శాసన సభ సమావేశాలు జరుగనున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. ప్రభుత్వం జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయనుంది. దీంతోపాటు ఇటీవల తెలంగాణ హైకోర్టు(High Court) సూచించిన మరికొన్ని అంశాలపై కూడా ప్రభుత్వం చర్చించి చట్టాలు చేయనుంది. ఈ రెండు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం చట్టసవరణ బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది.
Next Story