Lava yuva star 4G : ఈ ఫోన్ ధర ఇంత చీపా.. ఫీచర్స్‌ కూడా సూపర్‌

by Prasanna |
Lava yuva star 4G : ఈ ఫోన్ ధర ఇంత చీపా.. ఫీచర్స్‌ కూడా సూపర్‌
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఫోన్ కొనాలంటే దానికి కావాల్సిన డబ్బులు సంపాదించి కొనుక్కొనే వాళ్ళు కానీ ఇప్పుడు రోజులు మారాయి నచ్చిన ఫోన్ కొనుక్కోవడానికి ఎక్కువ సేపు ఆలోచించాల్సిన అవసరం లేదు. డౌన్ పెమేంట్ పే చేసి ఆ తర్వాత ఈఎమ్ఐ పెట్టుకుంటున్నారు. దీని కోసం ఫోన్ల తయారీ సంస్థ కూడా కొత్త కొత్త ఫోన్లను ప్రజల ముందుకు తీసుకొస్తుంది.

తాజాగా, మన దేశానికి చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ కంపెనీ లావా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. లావా యువ స్టార్‌ 4జీ పేరుతో ఈ మొబైల్ ఫోనును తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 4GB ర్యామ్‌, 64 GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 6,499గా మాత్రమే.

లావా యువ స్టార్ స్పెసిఫికేషన్స్

డిస్ ప్లే - 6.75-అంగుళాలు

ప్రాసెసర్ యూనిసోక్ SC9863A.

ఫ్రంట్ కెమెరా 5-మెగాపిక్సెల్

వెనుక కెమెరా 13-మెగాపిక్సెల్

ర్యామ్ - 4GB.

స్టోరేజ్ - 64GB.

బ్యాటరీ కెపాసిటీ 5000mAh

OS ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్

Advertisement

Next Story