- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tecno నుంచి రాబోతున్న Pova 5 సిరీస్
X
దిశ, వెబ్‌డెస్క్: టెక్నో కంపెనీ నుంచి Tecno Pova 5 సిరీస్ ఫోన్‌లు భారత మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఈ కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా అమ్మకానికి వస్తాయి. ఆగస్టు 14న వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. Tecno Pova 5 ఫోన్ 6.78-అంగుళాల IPS LCD పంచ్-హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఇది MediaTek Helio G99 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. HiOS 13 ఆధారిత Android 13 పై రన్ అవుతుంది. ఫోన్ బ్యాక్ సైడ్ 50-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సిస్టమ్, ముందు సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫోన్ 45W చార్జింగ్‌కు సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీని ధరను కంపెనీ ఇంకా నిర్ధారించలేదు.
Advertisement
Next Story