- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Paper Plates: పేపర్ ప్లేట్ తయారయ్యే మెషిన్ ఎంతో తెలుసా?
X
దిశ, వెబ్ డెస్క్ : మనం చేస్తున్న ఉద్యోగం మనకి అనుకూలంగా లేనప్పుడు సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనే నిర్ణయం తీసుకుంటాం. మనం చేసుకునే రీసెర్చ్‌లో మనకు కనిపించే ఒక ఆప్షన్ పేపర్ ప్లేట్ మెషీన్స్ . అందులోనూ న్యూస్ పేపర్స్‌లో యాడ్స్ కూడా ఎక్కువ చూస్తుంటాం. బై బ్యాక్ గ్యారెంటీతో పేపర్ ప్లేట్ అని బిజినెస్ మొదలు పెట్టవచ్చు. మనం చూసే డబుల్ మెషీన్స్ లో సైడ్ బై సైడ్ ఉంటాయి . కాబట్టి దీనికి ఇద్దరు మనుషులు పనిచేయాల్సి ఉంటుంది . ఈ మిషన్ 75 వేల రూపాయలు. హైడ్రాలిక్ ఆయిల్ 3300 , సర్వీస్ కేర్, ఇతర ఎలక్ట్రిక్ పనులన్నింటికీ కలిపి 1200 రూపాయలు, ఇలా మొత్తంగా మెషీన్ రెడీ అయ్యే వరకు 85 వేల 500 అవుతాయి.
Advertisement
Next Story