- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మండు వేసవిలో చల్లటి వార్త.. కేవల రూ.3వేలకే ఏసీ..!!
దిశ, ఫీచర్స్ : సమ్మర్ వచ్చిందంటే చాలు అందరూ ఉక్కపోతతో ఇబ్బంది పడుతుంటారు. ఇక ఈ ఇయర్ మార్చిలోనే భానుడు తన ప్రతాపం చూపెడుతున్నాడు. మార్చి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇక ఈ వేసవి తాపానికి తట్టుకోలేక చాలా మంది కూలర్, ఏసీల కొనుగోలు వైపు ఆసక్తి చూపుతున్నారు.అయితే చాలా మంది తాము ఉండే రూమ్, ఆఫీస్, ఇంట్లో చల్లగా ఉండాలని కోరుకుంటారు. దీని కోసం ఫ్యాన్, కూలర్, ఏసీ ఇందులో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకొని కొనుగోలు చేస్తారు. కానీ చాలా మందికి ఏసీ కొనుగోలు చేయడం ఎక్కువ ఇష్టం ఉంటుంది. కానీ వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వారు వారికి అందుబాటులో వచ్చే చిన్న టేబుల్ ఫ్యాన్ లేదా కూలర్ కొనుగోలు చేస్తారు.
అయితే రూ.35000 పెట్టి ఏసీ కొనుగోలు చేయలేని వారికోసం బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నాయి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ . ఏకంగా రూ.3వేలకే ఏసీ అందిస్తున్నాయి. అదే పోర్టబుల్ ఏసీ. దీన్ని చిన్న గది, ఆఫీసు, ఇంట్లో ఇలా ఎక్కడైనా ఉపయోగించవచ్చు. స్పీడ్ లిమిట్‌తో కూడిన దీనిని మీరు ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్‌లో ఈ జీగా కొనుగోలు చేయవచ్చును. దీని ధర కేవలం రూ.3వేలు మాత్రమే. అయితే మనం సాధారణంగా ఉపయోగించే ఏసీలా ఉండదు.ఇది వాటర్ టెంగ్ కూలర్. ఇది అర లీటరు నీరు లేదా ఐస్ క్యూబ్స్‌తో గ్లూ గ్లూ గాలిని అందిస్తుంది.ఫ్యాన్ స్పీడ్‌ని బట్టి 3 గంటల నుంచి 5 గంటల వరకు గ్లూ గ్లూ గాలిని అందిస్తుంది. ఇందులో 7 రకాల రంగుల లైట్లు కూడా ఉన్నాయి. ఏసీ లేదా ఎయిర్ కూలర్ కొనుగోలు చేయలేమని భావించే వారు ఈ పోర్టబుల్ ఏసీని కొనుగోలు చేయవచ్చు. మీ ఇల్లు లేదా ఆఫీసును చల్లగా మార్చుకోవచ్చును. మరి ఇంకెందుకు ఆలస్యం.. త్వరగా ఈ పోర్టబుల్ ఏసీని కొనుగోలు చేసి చల్లగా ఉండండి.