- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హార్ధిక్ పాండ్యాకు పితృవియోగం
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా కన్నుమూశారు. శనివారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తండ్రి హఠాన్మరణంతో హార్ధిక్ పాండ్యా సోదరుడు కృణాల్ పాండ్యా.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్న బరోడా క్రికెట్ అసోసియేషన్ సీఈవో వెల్లడించారు. ముస్తాక్ ఆలీ టోర్నీలో పాల్గొనని హార్ధిక పాండ్యా.. ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్ కోసం కసరత్తు చేస్తున్నాడు.
Next Story