- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ హాఫ్ సెంచరీ.. హిట్‌మ్యాన్ ప్రపంచ రికార్డు
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా-న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడి ప్రపంచ రికార్డు సాధించారు. టీ20ల్లో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు విరాట్ కోహ్లీ(29) పేరుమీద ఉన్న ఈ రికార్డును రోహిత్ శర్మ 30 సార్లు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా, టీ20ల్లో రోహిత్ శర్మ నాలుగు సెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ ఒక్కటి కూడా చేయలేదు.
Advertisement
Next Story