- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవును.. నేను క్వాటర్ తాగుతా : వంగలపూడి అనిత
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం యువత ఎక్కువగా సోషల్ మీడియాలోనే కాలం వెల్లదీస్తోంది. అయితే, వారు చేసే పనులు కొందరినీ బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అందులో రాజకీయ పార్టీల ఫాలోవర్లు, సినిమా హీరోల ఫాలోవర్లు ఉంటున్నారు. వారు కామెంట్స్ వలన ఇటీవల తమిళనాడులో ఓ సినీనటి ఆత్మహత్యవరకు వెళ్లారంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి సమయంలో నెటిజన్స్ చేసే కామెంట్స్ తట్టుకోలేక ట్విట్టర్ కు దూరంగా ఉండేందుకు ఫిక్స్ అయ్యారు. ఆ రేంజ్ లో వారి కామెంట్స్ ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో స్పందించారు.
అవును తమ్ముడు, మీ అమ్మగారు,నేను కలిసే తాగుతామ్. మీ అమ్మ హాఫ్ తాగితే నేను క్వార్టర్ తాగుతా. నా కడుపున సంస్కారం లేని వెధవ పుట్టాడమ్మా అని ప్రతిరోజు ఏడుస్తారు…. సన్నాసి ఏమి భాషరా అది…ఇలానే పెంచారా నిన్ను మీ ఇంట్లో… https://t.co/ZiNgC90Pda
— Anitha Vangalapudi #StayHomeSaveLives (@Anitha_TDP) July 26, 2020
ఆంటీకి మందు అలవాటున్నట్లు ఉంది, అందుకే ఆల్కహాల్ గురించి వివరిస్తోంది.. అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, స్పందించిన ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. “అవును తమ్ముడూ… మీ అమ్మ గారు, నేను కలిసే తాగుతాం! మీ అమ్మ హాఫ్ తాగితే, నేను క్వార్టర్ తాగుతాను! సన్నాసీ, ఏం భాషరా ఇది! ఇలానే పెంచారా నిన్ను మీ ఇంట్లో! సంస్కారం లేని వెధవ పుట్టాడని ప్రతిరోజూ ఏడుస్తారు” అంటూ అనిత ట్వీట్ చేశారు.