- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమతి ఇవ్వకుంటే దీక్షకు సిద్ధం
by srinivas |
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. తమ గనులకు అనుమతి ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానంటూ.. తాడిపత్రి గనులు భూగర్భ శాఖ కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు జేసీ దివాకర్ రెడ్డి. రాష్ట్రంలో నియంత పాలన ఎన్ని రోజులు ఉంటుందో తాము చూస్తామన్నారు. జగన్ సర్కారులో అధికారులకు రూల్స్, రెగ్యూలేషన్స్ ఉండవని… బదిలీలకు భయపడి తమపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. మరోవైపు అనవసరమైన విషయాల్లో తమ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. తన సోదరుల మీద ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా పెట్టారని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.
Advertisement
Next Story