విశాఖ ఉపఎన్నికలో తేల్చుకుందామా….

by srinivas |
విశాఖ ఉపఎన్నికలో తేల్చుకుందామా….
X

దిశ,వెబ్ డెస్క్:
మంత్రి ధర్మానకు టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సవాల్ విసిరారు. విశాఖ పార్లమెంట్ స్థానాన్ని రద్దు చేసి అక్కడ ఉప ఎన్నికకు వెళ్దామని ఆయన అన్నారు. రాజధాని అంశంపై విశాఖలో ఉపఎన్నిక పెట్టి తేల్చుకుందామని ధర్మానకు ఆయన సవాల్ విసిరారు. దీంతో ప్రజల ఉద్దేశం ఎలా ఉందో తెలిసిపోతుందన్నారు. విశాఖ ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.

Next Story