- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెకీ ఒప్పందంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలి: కళా వెంకట్రావు
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంపై మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌర విద్యుత్ కొనుగోలు విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. బహుళార్థక సాధక ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్‍కు వెళ్లిన ప్రభుత్వం సెకీ ఒప్పందం విషయంలో ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టుకు గతంలో కేంద్రం ఆమోదించిన వారికే టెండర్లు దక్కినప్పటికీ రివర్స్ టెండరింగ్‍కు వెళ్లిన విషయం ప్రభుత్వం మరిచిందా? అని నిలదీశారు. సెకీ నుంచి యూనిట్ రూ.1.99కే విద్యుత్ లభిస్తుంటే రూ.2.49కి ఎందుకు కొనుగోలుచేస్తున్నారో స్పష్టత ఇవ్వాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు. సోలార్ పవర్ కొనుగోళ్లపై ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‍కు వెళ్లాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు హితవు పలికారు.
Advertisement
- Tags
- Jagan
Next Story