- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరు అవతారాల్లో తారకరాముడు
by Shyam |
X
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలంగాణ పోరాట వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. కాగా, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’లో తారక్ ఆరు గెటప్స్‌లో కనిపించనున్నారు. బ్రిటీష్ వారి కన్నుగప్పే ప్రయత్నంలో తారక్ ఈ ఆరు గెటప్స్‌లో తిరుగుతాడని టాక్. భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్నారు. కాగా, బాలీవుడ్ తారలు అజయ్ దేవగన్, అలియా భట్ తదితరులతో పాటు రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు.
Advertisement
Next Story