- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో మరో ముగ్గురు సబ్‌రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు
X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ చలానాల కుంభకోణం కేసు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఆరుగురు సబ్‌రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు వేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లపై వేటు వేసింది. కృష్ణా జిల్లా పటమట సబ్ రిజిస్ట్రార్ వి. వెంకటేశ్వర్లు, మండవల్లి సబ్ రిజిస్ట్రార్ సుబ్రహ్మణ్యంతో పాటు కడప సబ్‌రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేశారు. దీంతో మెుత్తం ఇప్పటి వరకు 9 మంది సబ్‌రిజిస్ట్రార్లపై ప్రభుత్వం వేటు వేసింది. సబ్ రిజిస్ట్రార్ల సస్పెన్షన్‌తో పలు చోట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story