- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుశాంత్ 'సవ్యసాచి' చాలెంజ్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా ఎఫెక్ట్ రొటీన్ లైఫ్‌ను చిందర వందర చేసింది. ఇంటికే పరిమితమయ్యేలా చేసింది. కానీ తప్పదు … కరోనా చైన్ బ్రేక్ చేయాలంటే రూల్స్ ఫాలో కావాల్సిందే. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే… ప్రభుత్వం చెప్పినట్లు లాక్ డౌన్ పాటించాల్సిందే. మీరు ఈ సమయాన్ని మీరు బోర్‌గా ఫీల్ అవుతున్నారా..?? అయితే మీకో చాలెంజ్ విసురుతున్నారు హీరో సుశాంత్. ఇది మీకు కాస్త రిలాక్స్ ఇవ్వొచ్చంటున్న సుశాంత్ చాలెంజ్ ఏంటో తెలుసా…? రెండు చేతులతో ఒకేసారి ఒకే మ్యాటర్ రాయడం. నర్సరీలో ఉన్నప్పుడు సుశాంత్ లెఫ్ట్ హ్యాండ్‌తో రాసేవారట…. ఆ సమయంలో టీచర్ రైట్ హ్యాండ్‌తో రాయాలని సూచించిందట. దీంతో రెండు చేతులతో రాయడం నేర్చుకున్నాడట. స్పోర్ట్స్ విషయానికొస్తే బ్యాటింగ్, బౌలింగ్, టెన్నిస్ కుడిచేతితో ఆడుతానని తెలిపిన సుశాంత్…. థ్రో, క్యారమ్ బోర్డ్ ఆడేటప్పుడు మాత్రం ఎడమ చేతిని యూజ్ చేస్తానని చెప్పాడు. మీలో ఇలాంటి అనుభవం ఉన్నవారు ఉంటే… వెంటనే ఈ చాలెంజ్‌ను స్వీకరించి వీడియోలు పంపించాలని కోరాడు. సుశాంత్ రెండు చేతులతో ఒకే సారి రాస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా… నువ్వు సవ్యసాచివి సుశాంత్ అంటూ పొగిడేస్తున్నారు.
I used to write with my left hand during nursery but my teacher switched me to right hand writing. But I choose the side for each sport purely by instinct.
Right – batting, bowling, tennis
Left – throw, caromboard, bowling alley
Any of you experience this?#StayHomeStaySafe pic.twitter.com/343e7KlxYy— Sushanth A (@iamSushanthA) April 1, 2020
Tags: Sushanth, Challenge, Lock Down, Quarentine