- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుశాంత్ మేనేజర్ సూసైడ్ కేసు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
by Shyam |
X
దిశ, వెబ్డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ దిశా శాలియన్ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్యకు ముందే జూన్ 8న దిశా మేడ మీది నుంచి దూకి సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటన తర్వాతే సుశాంత్ కూడా సూసైడ్ చేసుకోవడంతో పలు అనుమానాలు వచ్చాయి. అయితే, దిశా మృతిపై కూడా క్షేత్ర స్థాయిలో విచారణ చేసేందుకు ముంబయి పోలీసులు భావిస్తున్నారు.
అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ నేత నారాయణ్ రాణే ఆమెపై అత్యాచారం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. పోస్టు మార్టం రిపోర్టులో ఆమె ప్రైవేట్ భాగాలపై గాయాలు ఉన్నట్టు స్పష్టం చేశారు. ఈ కేసుపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Advertisement
Next Story