- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ డైరెక్టర్ నా బాడీ సైజులు అడిగాడు.. క్లీవేజ్ షో చేయాలని..
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ సుర్వీన్ చావ్లా తాజాగా సౌత్ ఫిల్మ్ ఇండస్ర్టీ గురించి సంచలన కామెంట్ చేసింది. కాగా ఇటీవల రేడియో హోస్ట్ సిద్ధార్థ్ కణ్ణన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి బుల్లి తెర నుంచి బిగ్ స్క్రీన్ వైపు జర్నీలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. తన కెరియర్ స్టార్టింగ్‌లోనే కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని తెలిపిన నటి.. ‘టెలివిజన్ నుంచి సినిమాలవైపు మారుతున్న క్రమంలో నా మొదటి సినిమా సమావేశం ముంబైలో జరిగింది. ఆ మీటింగ్‌లో నా బరువు, నడుము, ఛాతీ, బటక్స్‌తో పాటు బాడీ మొత్తం సైజులు చెప్పాలని ఒకరు అడిగారు. దీంతో అవకాశాల పేరుతో అనుభవించాలని చూస్తున్నారని అనుమానం వచ్చింది. ఎందుకంటే నేను టీవీ షోల వల్ల ఎక్స్ పోజ్ అయ్యానని, అందుకే నన్ను అలా చూస్తున్నారని నా సన్నిహితులు చెప్పారు’ అని తెలిపింది. ఇక ఈ సంఘటన జరిగినప్పటి నుంచి శరీరాన్ని దాచడం ప్రారంభించానని చెప్పింది.
దీంతో బాడీ నిండా బట్టలేసుకుంటే నీ అందాలెలా తెలుస్తాయని ప్రశ్నించిన ఓ డైరెక్టర్.. తొడలు, క్లీవేజ్ షో చేయాలన్నాడని వెల్లడించింది. దీంతో అలాంటి బోల్డ్ సీన్లు అభిమానులను అలరించడానికే చేస్తాం తప్ప అవకాశాల కోసమో, దర్శకనిర్మాతల కోసమో చేయమని స్పష్టం చేసింది. ఇక ప్రస్తుతం ఒక బిడ్డకు తల్లి అయిన సుర్వీన్.. డిసెంబర్ 17న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్న ‘డి కపుల్డ్’ వెబ్ సిరీస్‌తో ఆకట్టుకోనుంది.