- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా నియంత్రణపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
by Anukaran |
X
దిశ, వెబ్డెస్క్: దేశంలో కరోనా నియత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొన్ని రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని స్థాయిలో కొత్త కేసుల నమోదవుతండడాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఢిల్లీ, మహరాష్ట్ర, అస్సాం, గుజరాత్ రాష్ట్రాలు కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ సమయంలో కరోనా కట్టడి చేయకుంటే డిసెంబర్లో మరింత విజృంభిస్తోందని హెచ్చరించింది. పరిస్థితులు దిగజారక ముందే జాగత్ర్త పడాలని సూచించింది. ఆయా రాష్ట్రాలు కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి ఎలాంటి సాయం కోరుకుంటున్నాయో రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
Advertisement
Next Story