సన్నీలియోన్‌కు వజ్రాలతో స్నానం.. అంత ప్రైవసీనా!

by Jakkula Samataha |   ( Updated:2023-12-17 15:00:17.0  )
సన్నీలియోన్‌కు వజ్రాలతో స్నానం.. అంత ప్రైవసీనా!
X

దిశ, సినిమా : హాట్ బ్యూటీ సన్నీలియోన్, భర్త డానియల్ వెబెర్ టెన్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్‌ మామూలుగా లేవు. ఫ్యామిలీ, హస్బెండ్‌తో కలిసి ఇంట్రెస్టింగ్ పిక్స్, వీడియోస్ షేర్ చేసే సన్నీ.. పెళ్లి రోజును పురస్కరించుకుని భర్త ఇచ్చిన బహుమతి గురించి అభిమానులతో పంచుకుంది. డైమండ్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇవ్వడంతో తన డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయిందని తెలుపుతూ ఈ యానివర్సరీకి వజ్రాల స్నానం చేయించినందుకు థాంక్స్ చెప్పింది. 13 ఏళ్ల సహజీవనం.. పదేళ్ల పెళ్లి బంధం.. ఎప్పటికీ ఇలాగే కలిసి నడవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపింది. ‘నువ్వే నా హీరో.. లవ్ యూ బేబి’ అంటూ విషెస్ చెప్పింది. కాగా 9 ఏప్రిల్, 2011లో లాస్ వెగాస్‌లో పెళ్లి చేసుకున్న వీరిద్దరికీ ముగ్గురు పిల్లలుండగా.. క్రేజీ లైఫ్‌ ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed