- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వెటర్నరీ డాక్టర్ ఆత్మహత్య
by Shyam |

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని ముబారక్‌నగర్‌లో వెటర్నరీ డాక్టర్ సంతోష్(42) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. సంతోష్ మాక్లూరులో పశు వైద్యునిగా పని చేస్తున్నాడు. ఆయన స్వస్థలం మాక్లూర్ మండలం మాణిక్ బండారు గ్రామం. గ్రామంలో ఆయనకు సంబంధించిన భూమి వివాదంలో ఉన్నట్టు సమాచారం. కాగా ఆయన ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్టున్నట్టు తెలిపారు.
Next Story