- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..
by Sumithra |

X
దిశ, కూకట్పల్లి : అల్లాపూర్ డివిజన్లో మైనారిటి నాయకుడు మొహ్మద్ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముస్లిం సోదరులు ఎంతో నిష్టతో ఉపావాస దీక్షలను చేపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటి విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండీ.గౌసుద్దిన్, అబ్దుల్ రహీం, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
Next Story