- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యవసాయ కూలీగా సబ్ రిజిస్ట్రార్.. ఎందుకంటే…!
by Shyam |
X
దిశ, ములుగు : సెలవు దొరికితే చాలు వ్యవసాయ కూలీగా మారిపోతారు ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. ఆదివారం సెలవు రోజు కావడంతో చేను బాట పట్టారు. ములుగు జిల్లా చిన్నగుంటూరుపల్లి గ్రామానికి చెందిన బలరాం రెడ్డి పత్తి చేనులో కూలీలతో కలిసి పత్తి విత్తనాలు నాటి, కూలీలను ఉత్సహాపరిచారు, దేశానికి అన్నం పెట్టే రైతులపై మక్కువతో ప్రతి సెలవు రోజున వ్యవసాయ పనులు చేస్తూ రైతులకు చేదోడు, వాదోడుగా నిలుస్తారు. తస్లీమా కూలీలతో మమేకమై వారితో కలిసి పని చేయడంతో కూలీలు ఆనందం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story