- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కఠిన ఆంక్షలు
by vinod kumar |
X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా విజృభన కొనసాగుతుంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 403 కరోనా కేసులో నమోదుకాగా ఇద్దరు మృతిచెందారు. నిన్నటితో పోలిస్తే 132 కేసులు తగ్గాయి. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు మాస్క్ ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వ్యాప్తి నివారించడానికి హోలీ వేడుకలలో ఆంక్షలు విధించారు, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడటం, మూకుమ్మడిగా వాహనాల పై తిరగడం రద్దు. ఒక వేళ ఏవరైనా ఈ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story