- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
X
కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్లు అల్లాడిపోతున్నాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది. ఈ క్రమంలో శుక్రవారం అనూహ్యంగా 10శాతం మేర నష్టపోవడంతో ట్రేడింగ్ నిలిపివేశారు. తిరిగి 10:05 గంటలకు ప్రారంభమైంది. 10:20గంటలకు సాధారణ ట్రేడింగ్ ప్రారంభం కానుంది. కాగా, భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ట్రేడింగ్‌ను నిలిపివేయడం 12ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
tags: stock markets, huge loss, trading stopped,
Advertisement
Next Story