- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
40 శాతం పెరిగిన SBI మార్కెట్ విలువ..
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మార్కెట్ విలువ భారీగా పెరిగింది. ఇండియాలో అతిపెద్ద రుణదాతగా అవతరించిన ఎస్‌బీఐ పెట్టుబడి ఆస్తుల విలువ ఒక్క వారంలో రూ.99వేల కోట్లకు చేరాయి.
1992 మార్చి తర్వాత ఈ వారంలోనే SBI షేర్లు 40 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మూడో త్రైమాసికం కరోనా పాండమిక్‌లో సమయంలోనూ రిటైల్ రంగం మంచి వృద్ధిని కనబరిచిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాప్ వాల్యూ రూ.3.5లక్షల కోట్లుగా ఉంది.
Advertisement
Next Story