తమిళనాట వచ్చేది మా ప్రభుత్వమే : స్టాలిన్

by Shamantha N |
తమిళనాట వచ్చేది మా ప్రభుత్వమే : స్టాలిన్
X

దిశ, వెబ్‌డెస్క్: డీఎంకే అధినేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాట వచ్చేది డీఎంకే ప్రభుత్వమే ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలంతా తమ పార్టీనే ఎన్నుకునేందుకు సిద్ధం అయ్యారని స్టాలిన్ జోస్యం చెప్పారు. నాలుగు నెలల్లోనే డీఎంకే అధికారాన్ని కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. అంతేగాకుండా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతిలో కూరుకుపోయిన.. అన్నాడీఎంకే మంత్రులపై విచారణ జరిపి కఠిన శిక్ష విధిస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story