- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
WTC FINAL : వెరైటీ బ్యాట్‌తో స్టీవ్ స్మిత్ ప్రాక్టీస్ (వీడియో)

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్‌లోని ఓవల్‌లో ఈ నెల 7 నుంచి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇరు జట్లు ఈ సారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. తొలిసారి డబ్ల్యూటీసీ ట్రోఫీని అందుకోవాలని ఇటు ఇండియా, అటు ఆస్ట్రేలియా జట్లు ఆశగా ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టివ్ స్మిత్ ఓ వెరైటీ బ్యాట్ తో ప్రాక్టీస్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెరైటీ బ్యాట్ తో బంతిని అలవోకగా ఈ ఆసీస్ ప్లేయర్ ఆడేసుకుంటున్నాడు. స్టైలిష్ గా షాట్లు కొడుతున్నాడు. అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Next Story