- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాక్ మాజీ క్రికెటర్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన టీమిండియా మాజీ లెజెండ్..
X
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2023 విషయంలో భారత్ నరకానికి పోయినా తమకు పట్టదని పాక్ మాజీ దిగ్గజం జావెద్ మియాందాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు వెంకటేష్ ప్రసాద్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. భారత్ నరకానికి పోయినా తమకు పట్టదని మియాందాద్ అనడం ప్రసాద్‌కు రుచించలేదు. అందుకే 'కానీ వాళ్లు నరకానికి వెళ్లం అంటున్నారు' (బట్ దే ఆర్ రిఫ్యూజింగ్ టు గో టు హెల్) అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వెంకటేష్ ప్రసాద్‌లో పాతకాలం పదును ఇంకా తగ్గలేదని మెచ్చుకుంటున్నారు. 'ఈ డైలాగ్ వెళ్లి మియాందాద్‌కు ఎక్కడో దిగింది' అంటూ జోకులు పేలుస్తున్నారు.
Advertisement
Next Story