- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టిమ్ సౌథీ అరుదైన రికార్డు.. తొలి కివీస్ ప్లేయర్‌గా..
by Vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ తన కెరీర్‌లో అరుదైన రికార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు. ఈ ఘనత సాదించిన తొలి కివీస్ పేసర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఈ ఫీట్ సాధించాడు. టిమ్ సౌథీ ఇప్పటి వరకు కివీస్ తరఫున 353 మ్యాచ్‌లు ఆడగా.. టెస్టుల్లో 356, వన్డేలో 210, టీ20 టిమ్ సౌథీ అరుదైన రికార్డు.. తొలి కివీస్ ప్లేయర్‌గా..లో 134 వికెట్లు పడగొట్టాడు.
Next Story