స్విమ్మర్ శ్రీహరికి స్వర్ణం

by Harish |
స్విమ్మర్ శ్రీహరికి స్వర్ణం
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ సత్తాచాటాడు. మలేషియాలో జరుగుతున్న 59వ మలేషియా ఇన్విటేషనల్ ఏజ్ గ్రూపు స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు. 54.71 సెకన్లలోనే శ్రీహరి లక్ష్యాన్ని చేరుకుని విజేతగా నిలిచాడు.

Advertisement

Next Story