- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్‌కప్‌లో ఫైనల్ మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్యే: టీమిండియా మాజీ కెప్టెన్
దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే టీ20 వరల్డ్‌కప్ ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీపై టీమిండియా మాజీ కెప్టెక్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే దాయాది పాక్, భారత్ మద్య జరిగే మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు వెళ్లే జట్లను భారత మాజీ ప్లేయర్ గవాస్కర్ సూచించాడు. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్, ఆస్ట్రేలియాలను తన ఇద్దరు ఫైనలిస్టులుగా గవాస్కర్ పేర్కొన్నాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు ఆస్ట్రేలియాతో ఫైనాలో తలపడే జట్టు టీమిండియానే అని, అందులో టీమిండియా పైచేయి సాధించవచ్చని జోస్యం చెప్పాడు. మరోవైపు ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ టామ్ మూడీ తన ఫైనల్ లిస్ట్‌ను సూచించాడు. టోర్నీలో నాలుగు కీలక జట్లు టాప్ ఉంటాయని అందులో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ లను ఎంచుకున్నాడు. అందులో కచ్చితంగా ఆస్ట్రేలియా, భారత్ ఫైనల్‌కు అడుగుపెడుతాయాని టామ్ మూడి అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి : BCCIకి కొత్త బాస్.. మాజీ కానున్న గంగూలీ