- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మురళీధరన్ బయోపిక్ '800' ట్రైలర్ విడుదల.. మురళి ఆసక్తికర కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్ : శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800' అఫీషియల్ ట్రైలర్ మంగళవారం విడుదలైంది. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, శ్రీలంక మాజీ ఆల్ రౌండర్ సనత్ జయసూర్య ముంబైలో అధికారికంగా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మురళీధరన్ మాట్లాడుతూ.. సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య లు కార్యక్రమానికి హాజరై ట్రైలర్ లాంచ్ చేసినందుకు తనకు ఎంతో గర్వంగ ఉందని తెలిపాడు. మూవీ గత ఐదేళ్లుగా కొనసాగుతోందని.. చాలా కాలం తరువాత ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతోందని తెలిపారు సినిమాను అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా అంటూ మురళీధరన్ అన్నారు. ఆస్కార్-విజేత చిత్రం స్లమ్‌డాగ్ మిలియనీర్ నటుడు మధుర్ మిట్టల్ తన బయోపిక్‌లో శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ పాత్రను పోషించనున్నారు. ఎం.ఎస్ శ్రీపతి రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళం, హిందీ, తెలుగు భాషల్లో కూడా విడుదల కానుంది.