Shubman Gill : సెంచరీలలో కోహ్లీని అధిగమించిన శుభ్‌మన్ గిల్

by Mahesh |   ( Updated:2023-09-16 06:22:32.0  )
Shubman Gill : సెంచరీలలో కోహ్లీని అధిగమించిన శుభ్‌మన్ గిల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2023 లో భాగంగా సూపర్ ఫోర్ లోని 6వ మ్యాచ్ భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో భారత ఓపెనన్ యువ బ్యాటర్ అయిన శుభ్‌మాన్ గిల్ 121 పరుగుల చేసిన గిల్.. 2023లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీని అధిగమించాడు. కాగా ఈ సంవత్సరం విరాట్ కోహ్లీ ఇప్పటికే 5 సెంచరీలను నమోదు చేసుకోగా.. గిల్ ఆరు సెంచరీలతో కోహ్లీని అధిగమించారు.

Advertisement

Next Story

Most Viewed