బావమరిది పెళ్లిలో రోహిత్ శర్మ అదిరిపోయే డ్యాన్స్ (వీడియో)

by Sathputhe Rajesh |
బావమరిది పెళ్లిలో రోహిత్ శర్మ అదిరిపోయే డ్యాన్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మైదానంలో కూల్‌గా ఉంటూనే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన స్టెప్పులతో అదరగొట్టాడు. ఇటీవల జరిగిన తన బావమరిది పెళ్లిలో రోహిత్ భార్యతో కలిసి వేసిన స్టెప్టులకు నెటిజన్లు ఖుష్ అవుతున్నారు. రోహిత్ శర్మ పెళ్లిలో డ్యాన్స్ చేసిన వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. తన బావమరిది వివాహ వేడుకలో రోహిత్ శర్మ తన భార్య రితికాతో కలిసి వేదికపై అదిరిపోయే స్టెప్స్ వేసి ఆకట్టుకున్నాడు.

ఇందులో రోహిత్ వేసిన డ్యాన్స్ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక అభిమానులు రోహిత్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లిలో పాము స్టెప్పులు వేస్తున్నావేంటీ బ్రో.. తీన్మార్ స్టెప్పులు వేయొచ్చుగా అంటూ సరదా కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Next Story