- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూఎస్ ఓపెన్ ఛాంపియన్ కోకో గాఫ్‌ను అభినందించిన Roger Federer
X
దిశ, వెబ్ డెస్క్ : యువ అమెరికన్ టాలెంట్ కోకో గౌఫ్ యూఎస్ ఓపెన్‌లో తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫ్లషింగ్ మెడోస్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో గౌఫ్ కొత్తగా ప్రపంచ నంబర్ వన్ అరీనా సబలెంకాను ఓడించింది. ఈ విజయంతో.. గౌఫ్ 1999లో సెరెనా విలియమ్స్ తరువాత యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్న మొదటి అత్యంత పిన్న వయస్కురాలిగా అవతరించింది. చిరస్మరణీయ విజయం తరువాత, గౌఫ్‌ను లెజెండరీ టెన్నిస్ ఆటగాడు, స్విస్ మాస్ట్రో రోజర్ ఫెదరర్ ప్రశంసించాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'X' (గతంలో ట్విట్టర్)లో ' నీది స్పూర్తిదాయకమైన విజయం, కోకో గౌఫ్, నేను మీ ఆటను చూస్తున్నా. నీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించడం చాలా ఆనందంగా ఉంది. మీరు గతంలో కంటే మెరుగయ్యారు అంటూ' అని ఫెదరర్ పోస్ట్ చేశాడు.
Advertisement
Next Story