- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PV Sindhu: కామన్వెల్త్ 2022 లో పీవీ సింధుకు తొలిసారి బంగారు పతకం
X
దిశ, వెబ్ డెస్క్: PV Sindhu Wins first Gold Medal in Women's Singles at CWG 2022| కామన్వెల్త్ 2022 బాట్మింటన్ సింగల్స్ తో తొలిసారిగా బంగారు పతకం గెలుచుకుంది. బర్మింగ్‌హామ్‌లో జరిగిన CWG 2022లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో కెనడాకు చెందిన మిచెల్ లీని పై 21-15, 21-13 తేడాతో ఓడించింది. ఈ విజయంతో సింధూకి బంగారు పతకం రాగా ఇది ఇండియాకు 19 వ స్వర్ణం దీంతో భారత్ CWG 2022 లో అత్యధిక పతకాలు సాధించిన లిస్ట్ లో నాలుగో స్థానానికి చేరుకుంది. పీవీ సింధు గతంలో రెండు సార్లు ఒలింపిక్స్ పతకాలు గెలచుకుంది. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో రజతం మరియు 2014 గ్లాస్గో గేమ్స్‌లో కాంస్యం తర్వాత CWGలో సింధుకి ఇది మూడో సింగిల్స్ పతకం.
ఇది కూడా చదవండి: చెస్ దిగ్గజం విశ్వనాథన్ కు కీలక పదవి
Advertisement
Next Story