పృథ్వీ షా భారత్‌కు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు: సౌరవ్ గంగూలీ

by Mahesh |
పృథ్వీ షా భారత్‌కు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు: సౌరవ్ గంగూలీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, పృథ్వీ షా ఇండియాకు ఆడటంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ఐపీఎల్ ఢిల్లీ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. గంగూలీ షా గురించి ఇలా అన్నాడు. "అతనికి అవకాశం వస్తుందా లేదా అనేది స్లాట్‌లపై ఆధారపడి ఉంటుంది. రోహిత్ శర్మ, సెలెక్టర్లు అతనిని నిశితంగా పరిశీలిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు. కాగా పృథ్వీ షా చివరిసారిగా 2021లో శ్రీలంకతో జరిగిన వైట్ బాల్ సిరీస్‌లో భారత్ తరఫున మ్యాచ్ ఆడాడు.

Advertisement

Next Story