- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Virat Kohli కి పవర్ స్టార్ ఫ్యాన్స్ బర్త్ డే విషెస్ (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్, డాషింగ్ బ్యాట్‌మెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కింగ్ కోహ్లీకి వీరాభిమానులు ఉన్నారు. ఇవాళ(05-11-2022) కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ఫ్యా్న్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. వీడియోలు, ఫొటోలతో తమదైన శైలిలో శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా.. కింగ్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఓ స్పెషల్ వీడియో క్రియేట్ చేశారు. దానికి ట్విట్టర్ వేదికగా పోస్టు చేసి బర్త్ డే విషెస్ చెబుతూ ట్రెండ్ చేస్తున్నారు.
Advertisement
- Tags
- Pawan Kalyan
Next Story