విశాఖలో చేతులెత్తేసిన టీమిండియా.. చెత్త స్కోరు!

by GSrikanth |
విశాఖలో చేతులెత్తేసిన టీమిండియా.. చెత్త స్కోరు!
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నం వేదికగా జరుగుతోన్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. అతి తక్కువ స్కోర్‌కే ఆలౌటై చెత్త రియార్డు క్రియేట్ చేశారు. విరాట్ కోహ్లీ (31), అక్షర్ పటేల్ (29) మినహా ఎవరూ రాణించలేదు. దీంతో 26 ఓవర్లలో పది వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ స్టార్క్ 5, సీన్ ఎబోట్ 3, నాథన్ ఎలిస్ 2 వికెట్లు పడగొట్టి టీమిండియాను కుప్పకూల్చారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఎదుట స్వల్ప 118 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు.

Advertisement

Next Story