- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాక్ కెప్టెన్ వరల్డ్ రికార్డు.. వన్డేల్లో అత్యంత వేగంగా..
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 5,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో 19 పరుగుల వద్ద బాబర్ 5,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. అయితే ఈ ఫీట్‌ను 97 ఇన్నింగ్స్‌ల్లో బాబర్ ఆజమ్ సాధించాడు. గతంలో ఈ రికార్డు సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉండగా.. ఆమ్లాకు ఈ ఫీట్‌ను సాధించడానికి 101 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ ఘనత సాధించిన 14వ పాకిస్తానీ క్రికెటర్‌గా నిలిచాడు.
𝐀𝐧𝐨𝐭𝐡𝐞𝐫 𝐫𝐞𝐜𝐨𝐫𝐝 𝐚𝐜𝐡𝐢𝐞𝐯𝐞𝐝 🤩@babarazam258 becomes the fastest batter to 5️⃣,0️⃣0️⃣0️⃣ ODI runs 👏#PAKvNZ | #CricketMubarak pic.twitter.com/5Yas7066lp
— Pakistan Cricket (@TheRealPCB) May 5, 2023
Advertisement
- Tags
- Babar Azam
Next Story